Telangana Rains : రాష్ట్రమంతటా విస్తరించిన రుతుపవనాలు - 5 రోజులపాటు భారీ వర్షసూచన! జిల్లాల వారీగా హెచ్చరికలు
భారతదేశం, జూన్ 24 -- Telangana Heavy Rain Alert : రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఈ ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. తాజా వాతావరణ హెచ్చరికల బులిటెన్ ప్రకారం.... రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
ఆ తర్వాతి రెండు రోజులు (జూన్ 28 నుండి జూన్ 30 వరకు) కూడా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడకూడదని అధికారులు సూచించా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.