Telangana Rains : తెలంగాణలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. అత్యంత భారీ వర్షాలు
భారతదేశం, నవంబర్ 3 -- మురసు తీవ్ర తుపాను ప్రభావంతో తెలంగాణలోని మూడు జిల్లాలకు మంగళవారం రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీని అర్థం ఆయా ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడవచ్చు.
ముందుగా నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేయగా.. మంగళవారం నాడు భారత వాతావరణ శాఖ(IMD) హైదరాబాద్ కేంద్రం సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
మధ్యాహ్నం విడుదల చేసిన వాతావరణ బులెటిన్ ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో మోస్తరు నుండి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.