Telangana Rains : తెలంగాణకు బిగ్ అలర్ట్ - ఈనెల 18 నుంచి భారీ వర్షాలు : వాతావరణ కేంద్రం
భారతదేశం, జూన్ 15 -- Telangana Heavy Rains : తెలంగాణకు వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది.రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండకపోయినప్పటికీ.. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
జూన్ 15 నుంచి జూన్ 16 (ఉదయం 08:30 వరకు). రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిమీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.