భారతదేశం, ఏప్రిల్ 12 -- సెకండియర్ జనరల్ రెగ్యులర్ విద్యార్థులలో 'ఏ' గ్రేడ్ (75 శాతం కంటే ఎక్కువ మార్కులు) సాధించిన వారు 2,13,179 మంది ఉన్నారు. ఇది విద్యార్థుల ప్రతిభకు అద్దం పడుతోంది.
'B' గ్రేడ్ (60 శాతం నుండి 75 శాతం) 69,641 మందికి లభించింది. వొకేషనల్ స్ట్రీమ్‌లో కూడా ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయి, సెకండియర్‌లో 71.15 శాతం మంది పాస్ అయ్యారు.
ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ (75.51 శాతం), బైపీసీ (72.39 శాతం) విద్యార్థులు రాణించగా, హెచ్ఈసీ విద్యార్థులు కేవలం 34.34 శాతంతో వెనుకబడ్డారు.
HEC: 49.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
CEC: 49.39 శాతానికి పరిమితమైంది.
MEC: 67.91 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
BPC: 76.04 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది.
MPC: 78.01 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ ఏడాది కూడా సైన్స్ గ్రూపు విద్యార్థులు మెర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.