భారతదేశం, ఏప్రిల్ 12 -- General 1st Year: 'TSGEN1 ' అని టైప్ చేసి 56263కి పంపాలి.
Vocational 1st Year: 'TSVOC1' అని టైప్ చేసి అదే నంబర్‌కు పంపాలి.
అంతేకాదు.. ఈసారి కొన్ని ప్రైవేట్ పోర్టల్స్ WhatsApp ద్వారా కూడా ఫలితాలను ఇస్తాయ్.
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విద్యార్థులు నేడు ఉదయం 11 గంటల నుంచి (ఏప్రిల్ 12, 2026) WhatsApp ద్వారా నేరుగా తమ బోర్డ్ పరీక్ష ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్సైట్లలో తమ మార్కులను చూసుకోవచ్చు. మార్కుల విషయంలో అసంతృప్తి ఉన్నవారికి రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ వంటి అవకాశాలను బోర్డు కల్పిస్తుంది.
మార్చి 15 నుంచి 20 కేంద్రాల్లో మూల్యాంకనం చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 నాటికి పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 8 వరకు క్రోడీకరణ పనులు ముగించి, రికార్డు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.