Telangana Govt Schools : 27 లక్షల మంది విద్యార్థులకు బ్రాండెడ్ కిట్లు, యూనిఫాంలు - పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం
భారతదేశం, జూన్ 15 -- Telangana Government School Uniforms : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల రూపురేఖలను మార్చేందుకు, విద్యా రంగంలో సరికొత్త విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే కొత్త విద్యా సంవత్సరం (2026-2027) నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత పాఠశాల కిట్లను పంపిణీ చేయనుంది. కేవలం పుస్తకాలు, బట్టలు మాత్రమే కాకుండా.. బ్రాండెడ్ షూస్, సాక్స్, నెక్ టైలు, బెల్టులతో పాటు హాస్టల్ విద్యార్థులకు అవసరమైన బెడ్డింగ్ మెటీరియల్ను కూడా ఒకే గొడుగు కిందికి తెచ్చి పంపిణీ చేసేందుకు పక్కా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ బృహత్తర పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రభుత్వ పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా వి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.