Telangana Govt : గోదావరి పుష్కరాలు - 2027 లోగో డిజైన్ పోటీలు. రూ. లక్ష గెలుచుకునే ఛాన్స్, మీ ఎంట్రీ ఇలా పంపండి
భారతదేశం, నవంబర్ 23 -- Godavari Pushkaralu 2027 Logo Contest : తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు-2027 కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మహా క్రతువుకు సంబంధించిన ప్రచార లోగో (Logo), ట్యాగ్‌లైన్ (Tagline) రూపకల్పన కోసం సృజనాత్మక ఔత్సాహికుల నుంచి ప్రభుత్వం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. అత్యుత్తమ డిజైన్లు అందించిన వారికి రూ. 1 లక్ష వరకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోటీ వివరాలను వెల్లడించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ఆయన కళాకారులు, డిజైనర్లు, విద్యార్థులను కోరారు.
ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.