Telangana GO 59 Regularisation : జీవో 59 దరఖాస్తుదారులకు శుభవార్త - పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం!
భారతదేశం, అక్టోబర్ 9 -- తెలంగాణలో 22-ఎ (22-A) నిషేధిత భూముల సమస్యలతో పాటు దశాబ్దాలుగా నానుతున్న భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా జీవో 59 దరఖాస్తుదారులకు కూడా శుభవార్తను అందించింది.
గత నెల 16వ తేదీన రాష్ట్ర శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఆచరణలోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జీవో 59 కింద 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తులను రాబోయే నెల రోజుల్లోగా పరిష్కరించాలని సర్కారు నిర్ణయించిందన్నారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.