భారతదేశం, మే 1 -- Telangana New DGP CV Anand : తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో నూతన శకం ప్రారంభమైంది. రాష్ట్ర పోలీసు విభాగపు అత్యున్నత పదవి అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో (పోలీస్ మేనేజ్మెంట్ బిల్డింగ్) వేద మంత్రోచ్ఛారణలు, పోలీసు గౌరవ వందనాల మధ్య ఈ బాధ్యతల స్వీకార కార్యక్రమం జరిగింది.
సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులతో పాటు పోలీసు శాఖలోని పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు. తోటి అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా, ఏసీబీ చీఫ్గా కీలక బాధ్యతలు నిర్వహించిన సీవీ ఆనంద్. ఇప్పుడు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.