Telangana Crime News : వివాహేతర సంబంధం మోజులో.... తాడుతో గొంతు బిగించి భర్త హత్య! విచారణలో సంచలన నిజాలు
భారతదేశం, నవంబర్ 1 -- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో దారుణం వెలుగు చూసింది. తీవ్ర కలకలం రేపిన గుమ్మడి కాశీరాం మిస్టరీ మృతి కేసును బాన్సువాడ పోలీసులు ఛేదించారు. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ వ్యవహారం.. భార్యే తన ఇద్దరు ప్రియుళ్లతో కలసి చేసిన పక్కా ప్రణాళికాబద్ధమైన హత్య అని విచారణలో తేలింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన చాకలి అలియాస్ గుమ్మడి కాశీరాం (26) రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాశీరాంకు సవిత (25)తో వివాహమైంది. అయితే.. సవితకు అదే గ్రామానికి చెందిన దినసరి కూలీ చింతకింద రాము (26), ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న పసుపుల సంతోష్ (25) అనే ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయి.
ఈ క్రమంలో త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.