భారతదేశం, ఆగస్టు 14 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ముగిసింది. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదముద్ర వేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు, పారిశ్రామికాభివృద్ధి, విద్యా, వ్యవసాయ రంగాల పురోగతిపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించి కీలక తీర్మానాలు చేసింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....