భారతదేశం, మార్చి 20 -- తెలంగాణలో జన్మించడం, ఇక్కడే జీవించడం ఒక వరంగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరించిందన్నారు.
'ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే.. ఆ కుటుంబం అనుభవించే మానసిక వేదన ఒక ఎత్తు కాగా, వారు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభం మరొక ఎత్తు. కేవలం ఒక్క దుర్ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసే ప్రమాదం ఉంది. తెలంగాణ బిడ్డలెవరూ అటువంటి భయం, అభద్రతా భావంతో జీవించకూడదన్నదే ఈ ప్రభుత్వ సంకల్పం.' అని భట్టి విక్రమార్క అన్నారు.
ఈ బడ్జెట్లో ప్రభుత్వం, ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశంలో కూడా సాధ్యం కాని రీతిలో, మునుపెన్నడూ లేని విధంగా ఒక గొప్ప జీవిత బీమా పథ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.