Telangana Assembly : సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
భారతదేశం, ఆగస్టు 25 -- Telangana Assembly Monsoon Session 2026 : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికార పక్ష శాసనసభ్యులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. ఈ భేటీలో నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించడంతో పాటు పలు కీలక అంశాలపై ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణను సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. భూసేకరణ సకాలంలో పూర్తి కాకపోతే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎప్పటికీ ముగియదని, ఈ విషయంలో నిర్లక్ష్యం వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.