Telangana ACB : ఏసీబీ వలలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - భారీగా ఆస్తులు గుర్తింపు..!
భారతదేశం, జూన్ 24 -- Mallareddy Disproportionate Assets Case : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి వణుకు పుట్టించింది. తాజాగా నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా పనిచేస్తున్న జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఒకేసారి ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన పలు ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సుమారు 3 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించింది. ఈ సోదాల్లో విస్తుపోయేలా మల్లారెడ్డి సంపాదించిన భారీ ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
వీటితో పాటు నిందితుడైన ఎక్సైజ్ అధికారి భార్య, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మూడు బ్యాంకు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.