Telangana : 'ఎల్ నినో' కరువు ముప్పు - సంక్రాంతి తర్వాత ప్రత్యేకంగా ఉపాధి పథకం
భారతదేశం, అక్టోబర్ 24 -- రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తలెత్తుతున్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎనిమిది నుంచి పది నెలల పాటు కరువు పరిస్థితులు కొనసాగే అవకాశముందని స్పష్టం చేస్తూ... గ్రామీణ ప్రాంత ప్రజలు, కూలీలను ఆదుకునేందుకు సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత నుంచి మే నెల వరకు నాలుగు నెలల పాటు ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
శుక్రవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, అందువల్ల రైతులు కేవలం వర్షాధార పంటలు, కూరగాయలు మాత్రమే సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.