భారతదేశం, ఫిబ్రవరి 26 -- విద్యుత్ శాఖలో ఓ స్వీపర్ జీతం నెలకు రూ. 2 లక్షలు..! అదే శాఖలో పని చేసే ఓ ఇంజినీర్ జీతం రూ. 7 లక్షలు.! మీరు విన్నది నిజమే.! ఈ లెక్కల ప్రకారం. స్వీపర్ జీతం జిల్లా కలెక్టర్ శాలరీ కంటే ఎక్కువ. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీనియర్ ఐఏఎస్ల జీతమే రూ.1.5 లక్షల వరకు ఉంటే.. సీనియర్ స్వీపర్ జీతం మాత్రం రూ.2 లక్షలకు దగ్గరగా ఉంది. ఈ తరహా జీతాలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణారావు సమీక్షించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గడిచిన పదేళ్లలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల బిల్లు నాలుగు రెట్లు పెరిగి నెలకు సుమారు రూ.6,000 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు.
2014లో రాష్ట్ర విభజన సమయంలో నెలవారీ జీతాలు, పెన్షన్లపై వ్యయం దాదాపు రూ.1,50...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.