Telangana : సచివాలయ ఉద్యోగ సంఘాల నేత రేండ్ల రాజేశ్ కు 'NTR లైఫ్‌టైమ్ అచీవ్మెంట్' అవార్డు
భారతదేశం, మే 30 -- NTR Lifetime Achievement Award Rendla Rajesh : తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సహకార పరపతి సంఘం లిమిటెడ్ అధ్యక్షులు రేండ్ల రాజేశ్ కు ప్రతిష్టాత్మకమైన 'ఎన్.టి.ఆర్. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు' లభించింది. దశాబ్దాలుగా ఆయన సమాజానికి, ఉద్యోగుల సంక్షేమానికి చేసిన నిరుపమాన సేవలకు గాను ఈ అత్యున్నత పురస్కారం దక్కింది.
ఈ చారిత్రాత్మక విజయం పట్ల సచివాలయ ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.
రేండ్ల రాజేశ్ సేవా ప్రస్థానం, నాయకత్వ పటిమ, సామాజిక బాధ్యతాయుత వైఖరి వర్తమాన సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సహకార రంగాల బలోపేతం, చారిత్రక వారసత్వ సంపద రక్షణ వంటి భిన్న రంగాలలో ఆయన చెరపలేని ముద్ర వేశారని పలు ఉద్యోగ సంఘాలు గుర్తు చేశాయి.
తెలంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.