Telangana : మహిళలకు సూపర్ ఛాన్స్ - ఉచిత కుట్టు మిషన్ల పథకం ప్రారంభం! ఇలా దరఖాస్తు చేసుకోండి
భారతదేశం, ఆగస్టు 26 -- TG Indiramma Sewing Machine Scheme : రాష్ట్రంలోని పేద, నిరుద్యోగ మహిళల ఆర్థిక పరిపుష్టి మరియు స్వయం ఉపాధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా "ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం" ను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. అర్హులైన వెనుకబడిన తరగతుల నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ మల్లయ్య భట్టు కోరారు.
అర్హత మరియు ఆసక్తి ఉన్న మహిళలు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా TGOBMMS పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తిగల అభ్యర్థులు http://tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.