Telangana : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 160 ఉద్యోగాలు - నెలకు రూ.1.90 లక్షల వరకు జీతం! ఇంటర్వ్యూనే
భారతదేశం, ఆగస్టు 9 -- GMC Wanaparthy Recruitment 2026 : తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్యాశాఖ (DME) పరిధిలోని వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు అనుబంధ జనరల్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలోనూ, సీనియర్ రెసిడెంట్ పోస్టులను హానరేరియం పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
మొత్తం 160 పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన వైద్యులు, అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నియామకాలు 2027 మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు అమలులో ఉంటాయి. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ (OBG), పీడియాట్రిక్స్, రేడియో డయాగ్నోసిస్, కార్డ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.