Telangana : పూజలతో డబ్బు రెట్టింపు చేస్తామంటూ టోకరా - ముఠా అరెస్ట్, రాష్ట్రవ్యాప్తంగా బాధితులు..!
భారతదేశం, నవంబర్ 23 -- క్షుద్రపూజలు, మంత్రతంత్రాల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి, డబ్బు రెట్టింపు చేస్తామంటూ లక్షలాది రూపాయలు కాజేస్తున్న ఓ అంతర్రాష్ట్ర మోసగాళ్ల ముఠా గుట్టురట్టైంది. ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులను ఆత్రం పరుశురాం (40), మండలి బక్కన్న (47), నౌగాడే శేఖర్ (39), మండలి శైలేష్ (27), షేక్ అలీమ్ (36)గా పోలీసులు గుర్తించారు.
అమాయకుల ఆశను ఆసరాగా చేసుకుని ఈ ముఠా సభ్యులు బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసేవారు. ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిందితులు విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు, కార్ల ఈఎంఐలు కట్టుకోవడం, సొంత ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వంటివి చేసేవారని పోలీసుల విచారణలో తేలింది.
వారంలో రోజుల క్రితం తోకల రాజు అనే వ్యక్తి తన పరిచయస్తుడు శ్రీపతి శంకర్‌తో కల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.