Telangana : జూలై 14న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ - ఏబీవీపీ పిలుపు
భారతదేశం, జూలై 12 -- రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద విద్యార్థులకు వరంగా మారిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని మండిపడింది. ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను నిర్వహించనున్నట్లు ఏబీవీపీ ప్రకటన చేసింది.
ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు తమ చదువును మధ్యలోనే ఆపేయాల్సి వస్తోందని ఏబీవీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది విద్యార్థుల విద్యా హక్కును కాలరాయడమేనని వారు విమర్శించారు.
ఒకవైపు ఫీజులు అందక, మరోవైపు యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక వేలాది మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసినా సర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.