Telangana : అక్రమ నిల్వలపై ఉక్కుపాదం - రూ. 66కే కిలో బీపీటీ బియ్యం! కీలక ఆదేశాలు
భారతదేశం, అక్టోబర్ 31 -- రాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్య వినియోగదారులకు ఉపశమనం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించే వ్యాపారులు, రైస్ మిల్లర్లపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అక్రమ నిల్వలు (హోర్డింగ్), బ్లాక్ మార్కెటింగ్ మరియు ఎక్కువ ధరలకు విక్రయించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ధరల నియంత్రణకుగానూ ప్రత్యేక నిఘా, టాస్క్ఫోర్స్ తనిఖీలను విస్తృతం చేసినట్లు మంత్రి తెలిపారు.
బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావడంలో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులు హోల్సేల్ వ్యాపారులు, రిటైలర్లు మరియు రైస్ మిల్లర్లతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ చర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.