Tejaswini: డ్యాన్స్‌తో అదరగొట్టిన బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని- ఆ కొరియోగ్రాఫర్‌తో స్టెప్పులు- తండ్రిలాగే టైమింగ్!
భారతదేశం, మే 30 -- Balakrishna Daughter Tejaswini Dance Video Viral: తెలుగు చిత్రసీమలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం, అశేషమైన అభిమాన గణం ఉన్నారు. నటరత్న స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ వెండితెర ప్రస్థానాన్ని ఆయన వారసులు హరికృష్ణ, బాలకృష్ణలతో పాటు మనవళ్లు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు.
అయితే ఈ తరం నందమూరి ఆడపడుచులు సాధారణంగా లైమ్‌లైట్‌కు, గ్లామర్ ప్రపంచానికి కాస్త దూరంగానే ఉంటారు. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా తొలి నుంచి మీడియాకు, సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ, ఇటీవల కాలంలో తేజస్విని వ్యాపార రంగంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనదైన గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు.
తాజాగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని చేసిన డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌ను ష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.