భారతదేశం, ఏప్రిల్ 24 -- ఐటీ దిగ్గజాల్లో ఒకటిగా పేరొందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పుడు ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది. నాసిక్‌లోని టీసీఎస్ బీపీఓ (BPO) యూనిట్లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మతపరమైన వేధింపులు, బలవంతపు మతమార్పిడులు వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఘటన కేవలం ఒక కార్పొరేట్ క్రమశిక్షణ ఉల్లంఘనగా కాకుండా, సామాజిక, రాజకీయ కోణాల్లో చర్చలకు దారితీస్తోంది.
ఈ వివాదానికి బీజం మార్చి 26న పడింది. బీపీఓలో పనిచేసే 23 ఏళ్ల ఒక హిందూ యువతి కుటుంబ సభ్యులు దేవ్లాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె రంజాన్ ఉపవాసాలు చేస్తూ, హిజాబ్ ధరిస్తోందని, దీని వెనుక అదే ఆఫీసులో పనిచేసే దానిష్ షేక్ (31) ఉన్నాడని వారు ఆరోపించారు. దానిష్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని సదరు యువతి పోలీసులక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.