భారతదేశం, ఏప్రిల్ 18 -- ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ కార్యాలయం గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. అక్కడ మత మార్పిడి కార్యకలాపాలు సాగుతున్నాయని, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో టీసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కె. కృతివాసన్ తొలిసారిగా స్పందించారు. సంస్థ ప్రతిష్ఠను, ఉద్యోగుల భద్రతను కాపాడేందుకు అత్యున్నత స్థాయి విచారణను ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు.
ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని నిగ్గు తేల్చేందుకు టీసీఎస్ యాజమాన్యం ఒక శక్తివంతమైన విచారణా బృందాన్ని రంగంలోకి దించింది. కేవలం అంతర్గత విచారణతో సరిపెట్టకుండా, అంతర్జాతీయ సంస్థలైన 'డెలాయిట్' (Deloitte) మరియు ప్రముఖ లా ఫర్మ్ 'ట్రైలీగల్' (Trilegal) సేవలను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.