Taylor Swift: స్టార్ లేడీ సింగర్ పెళ్లి- 250 కోట్ల ఖర్చు, 248 కోట్ల విరాళం- పురోహితుడిగా హీరో- రిహార్సల్ డిన్నర్!
భారతదేశం, జూలై 5 -- Taylor Swift Travis Kelce Wedding Specialities: ప్రపంచ పాప్ సంగీతలో బిలియనీర్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న టేలర్ స్విఫ్ట్ పెళ్లి జరిగిపోయింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఎన్ఎఫ్ఎల్ (NFL) (ఫుట్‌బాలర్) స్టార్ ప్లేయర్ ట్రావిస్ కెల్స్ ప్రేమాయణానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది.
న్యూయార్క్ నగరంలోని అత్యంత ప్రసిద్ధ ఇండోర్ అరేనా 'మాడిసన్ స్క్వేర్ గార్డెన్' (MSG) లో శుక్రవారం రాత్రి వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ మెగా వెడ్డింగ్ కోసం న్యూయార్క్ లోని పలు ప్రధాన రహదారులను, కాలినడకన వెళ్లే దారులను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
మన దేశంలో అంబానీ ఇంట్లో జరిగే పెళ్లిళ్లకు ఏ రేంజ్లో హంగామా ఉంటుందో, అమెరికాలో టేలర్ స్విఫ్ట్ పెళ్లికి అంతకు మించిన ఏర్పాట్లు చేశారు. ఫోర్బ్స్ సంస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.