భారతదేశం, మే 12 -- Krishnavataram Part 1 Hridayam Tax Free: భారతీయ వెండితెరపై పురాణగాథలకు, ఆధ్యాత్మిక చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. తాజాగా 'కృష్ణావతారం పార్ట్ 1: హృదయం' చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా కృష్ణావతారం పార్ట్ 1 హృదయం చిత్రానికి పన్ను మినహాయింపు (Tax-Free) కల్పిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకృష్ణుడి జీవన పరమార్థాన్ని, భారతీయ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించినందుకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.
సాధారణంగా ఒక సినిమాను ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించారంటే, టికెట్ ధరలపై వినోదపు పన్ను ఉండదు. దీనివల్ల సామాన్య ప్రేక్షకులకు తక్కువ ధరకే టికెట్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా మరింత ఎక్కువ మంది ప్రజలు థియేటర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.