భారతదేశం, మే 3 -- Tara Sutaria Cannes Film Festival 2026 Debut: ఫ్రాన్స్ వేదికగా జరిగే 79వ కేన్స్ చలనచిత్రోత్సవాలు (Cannes Film Festival 2026) మే 12న ప్రారంభమై మే 23 వరకు జరగనున్నాయి. ఏటా భారతీయ సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేస్తూ ఉంటారు. ఈ ఏడాది ఈ జాబితాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ, టాక్సిక్ హీరోయిన్ తారా సుతారియా పేరు చేరింది.
హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. తారా సుతారియా ఒక అంతర్జాతీయ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రెడ్ కార్పెట్‌పై నడవనున్నారు. యశ్ హీరోగా రూపొందిన భారీ చిత్రం 'టాక్సిక్' (Toxic) కు సంబంధించిన క్రేజ్ తారా సుతారియాకు ఈ అవకాశం దక్కేలా చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
కేన్స్‌లో అడుగుపెట్టడం ద్వారా తన కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని తారా సుతారియా భావిస్తున్నారు. ఈ ఏడాది తారాతో పాటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.