భారతదేశం, మే 5 -- TVK Victory Tiruppattur : తమిళనాడు రాజకీయ యవనికపై కొత్తగా ఉదయించిన దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) తిరుగులేని విజయాన్ని అందుకుంది. తొలిసారిగా ఎదుర్కొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే సత్తా చాటి. తమిళనాట సరికొత్త చరిత్రకు పురుడు పోసింది.
రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ దిగ్గజాలకు విజయ్ నేతృత్వంలోని టీవీకె కోలుకోలేని షాక్ ఇచ్చింది.అయితే ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన విజయం నమోదైంది. కేవలం ఒకే ఒక్క ఓటుతో తిరుపత్తూరు నియోజకవర్గంలో టీవీకే జెండా ఎగిరిగింది. కౌంటింగ్ కేంద్రంలో నిమిష నిమిషానికి మారిన సమీకరణాలు. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు చివరకు డీఎంకే మంత్రికి ఊహించని ఓటమిన మిగిల్చింది.
ఈ ఎన్నికల్లో సహకార శాఖ మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ డీఎంకే అభ్యర్థిగా తిరుపత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీవీకే నుంచ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.