భారతదేశం, ఏప్రిల్ 24 -- Annu Kapoor On Tamannaah Bhatia Dood Badan Controversy: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాపై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీనియర్ నటుడు అన్ను కపూర్ ఎట్టకేలకు నోరు విప్పారు. తాను అన్న మాటల్లో ఎలాంటి అశ్లీలత లేదని, కేవలం భాష మార్పిడి వల్లే రచ్చ జరిగిందంటూ ఆయన సమర్థించుకున్నారు.
గతేడాది ఒక ఇంటర్వ్యూలో 'స్త్రీ-2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' సాంగ్ గురించి అన్ను కపూర్ మాట్లాడుతూ.. తమన్నా అందాన్ని ఉద్దేశించి "మాషా అల్లా.. ఏం దూదియా బదన్ (పాల లాంటి శరీరం)" అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఓ సీనియర్ నటుడు అయి ఉండి, కూతురి వయసున్న నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నెటిజన్లు అప్పట్లో ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ ట్రోలింగ్‌తో నెట్టింట పెద్ద యుద్ధమే నడిచింది.
తాజాగా సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.