Tamanna Sadhguru: అసలు అందం అంటే ఏంటీ- సద్గురును ప్రశ్నించిన తమన్నా- గడ్డం పోలికతో నవ్వించిన సమాధానం!
భారతదేశం, నవంబర్ 23 -- Tamannaah Asks Sadhguru About Beauty: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు 'మిల్కీ బ్యూటీ'గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. కెరీర్ ఆరంభం నుంచి ఆమె అందంపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అయితే, ఆ అందమే కొన్నిసార్లు విమర్శలకు, అసభ్యకర వ్యాఖ్యలకు కూడా దారితీసింది.
తాజాగా ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ (సద్గురు)తో జరిగిన ప్రత్యేక సంభాషణలో తమన్నా తన మనసులోని సందేహాన్ని బయటపెట్టారు. అసలు అందం అంటే ఏమిటి, అది పుట్టుకతో వస్తుందా లేక మనం సృష్టించుకునేదా అని సద్గురును తమన్నా అడిగారు.
"నేను బయటకు వెళ్లినప్పుడు చాలామంది నన్ను చూసి అందంగా ఉన్నావని అంటుంటారు. జీవిత చరమాంకంలో మనం ఎలా కనిపిస్తామన్నది మనకు పుట్టుకతో లభించిన వరమా, లేక మనమే తయారు చేసుకునేదా?" అని తమన్నా సద్గురును ప్రశ్నించారు. దీనిపై సద్గురు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.