Tamanna Jailer 2: మీకు నచ్చిందని తమన్నాను జైలర్ 2లో బలవంతంగా పెట్టలేను- రజనీకాంత్ కోరికకు డైరెక్టర్ నెల్సన్ సమాధానం
భారతదేశం, అక్టోబర్ 10 -- Rajinikanth Clarity On Tamannaah Bhatia Not In Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మొదటి పార్ట్ బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘన విజయం, తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపించడంతో ఈ రెండో భాగం జైలర్ 2 కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తొలి భాగంలో తన డ్యాన్స్‌తో, గ్లామర్ షోతో థియేటర్లను ఊపేసిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పార్ట్-2 అయిన జైలర్ 2లో కనిపించకపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగించింది. జైలర్ 2లో తమన్నా లేకపోవడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ అసలు కారణాన్ని బయటపెట్టారు.
సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన 'జైలర్ 2 - సూపర్ షో' కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడారు. ఈ సినిమాలో తమన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.