Tamanna: బిగ్ బాస్‌లో తమన్నా ఫేవరెట్ కంటెస్టెంట్ అతడే.. నా ఇన్స్టాగ్రామ్, ఎక్స్‌లో మొత్తం అతని వీడియోలే అంటూ కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Tamannaah Bhatia Bigg Boss Favourite Contestant: రియాలిటీ ఓటీటీ షో బిగ్ బాస్ సీజన్ 20 రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ షో ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే తన విచిత్రమైన ప్రవర్తన, నాటకాలతో కశ్మీరీ సింగర్ ఖాజీ తౌకీర్ ప్రధాన ఆకర్షణగా మారాడు.
హౌస్‌మేట్స్‌ను భయపెట్టడం, ఫేక్ ఎమర్జెన్సీలతో అటెన్షన్ డ్రా చేయడంలో ఖాజీ ఓ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. తాజాగా జరిగిన 'వీకెండ్ కా వారె' ఎపిసోడ్లో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ తమన్నా భాటియా సైతం ఖాజీ హంగామాపై ప్రత్యేకంగా స్పందించారు.
తమ రాబోయే చిత్రం 'ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' ప్రమోషన్లో భాగంగా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో మాట్లాడిన తమన్నా, ప్రస్తుతం సోషల్ మీడియాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.