Tamanna: ట్రెడిషనల్ లుక్‌లో అట్రాక్ట్ చేసిన తమన్నా- భక్తి పారవశ్యంగా సాగే సాంగ్ రిలీజ్- ఆ పూజ విశిష్టత చెప్పేలా!
భారతదేశం, సెప్టెంబర్ 11 -- Tamanna Traditional Look In Chhath Puja Song: బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తొలిసారిగా జోడీ కట్టిన చిత్రం 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (Vvaan: Force of the Forest). దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ సినిమాపై బాలీవుడ్లోనే కాకుండా సౌత్‌లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.
ప్రమోషన్లలో భాగంగా గురువారం (సెప్టెంబర్ 10) రోజున ఈ సినిమా నుంచి 'ఛటీ మైయా' (Chhathi Maiya) అనే దైవికమైన పాటను మేకర్స్ విడుదల చేశారు. సుమారు 3 నిమిషాల 30 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా తమన్నా ట్రెడిషనల్‌గా కనిపించిన విధానం ఆకట్టుకునేలా ఉంది.
కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రా .. తమన్నా భక్తిని, ఆమె నమ్మకాలను ప్రశ్నించే దృశ్యంతో పాట ప్రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.