Takshaka: విశ్వంభర డైరెక్టర్ సోదరుడు కృష్ణ దర్శకత్వంలో తక్షక- పోస్టర్ లాంచ్ చేసిన వీవీ వినాయక్- హీరోగా నిర్మాత కుమారుడు!
భారతదేశం, మే 23 -- Director VV Vinayak Launch Takshaka Movie Poster: మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా "తక్షక". ఈ చిత్రంలో కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై డా. లతా రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న "తక్షక" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రానుంది. తాజాగా తక్షక చిత్ర పోస్టర్ను స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ.. "మల్లిడి సత్యనారాయణరెడ్డి గారి కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. వారి కుటుంబం నుంచి దర్శకుడిగా మారుతున్నారు కృష్ణ మల్లిడి. చిన్నప్పటి నుంచి నాకు ఎంతో తెలిసిన కు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.