Taiwan Actor Indian Girl: ఒక్క చూపులో ఇండియన్ అమ్మాయికి పడిపోయిన తైవాన్ నటుడు- కారణం తెలిస్తే భారతీయులు గర్వపడాల్సిందే!
భారతదేశం, ఆగస్టు 24 -- Taiwan Actor Cheng Chang Fan Indian Girl Love Story: తొలిచూపులోనే ప్రేమలో పడటం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, నిజ జీవితంలో కూడా అలాంటి అరుదైన దృశ్యం పునరావృతమైతే సోషల్ మీడియా ఊరుకుంటుందా? సరిగ్గా ఇదే తరహా సంఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నెటిజన్ల మనసులను దోచుకుంటోంది.
ఒక విదేశీ నటుడు భారతీయ సంప్రదాయ ఆహ్వానానికి ముగ్ధుడై, ఇక్కడి అమ్మాయితో ప్రేమలో పడిన సంఘటన ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తైవాన్‌కు చెందిన ప్రముఖ నటుడు, మోడల్ చెంగ్ చాంగ్ ఫాన్ 2025లో భారత్ సందర్శించిన సమయంలో ఒక హోటల్లో విడిది చేశారు.
అక్కడ పనిచేసే ఒక భారతీయ యువతి సాంప్రదాయబద్ధంగా హారతి ఇస్తూ, నుదుట తిలకం దిద్ది ఆయనకు సాదర స్వాగతం పలికింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య నడిచిన చిరునవ్వుల సంభాషణను చెంగ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, లక్షలాది మంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.