Tabu: నిన్న 20 ఏళ్లు ఉంటే ఈరోజుకే 45 ఏళ్లు రావు కదా, నా ఇంట్లో అద్దం లేనట్టు మాట్లాడుతారు-సీనియర్ హీరోయిన్ టబు కామెంట్స్
భారతదేశం, మే 14 -- Tabu About Age And Story Rejection: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గ్లామర్ బ్యూటి టబు. గ్లామర్ పాత్రలకైనా, నటనకు ప్రాధాన్యమున్న రూల్స్‌కు అయిన ఈ సీనియర్ హీరోయిన్ టబు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతారు. అయితే సినీ ఇండస్ట్రీలో అందరూ నడిచే దారిలో నడవడం టబుకు అస్సలు ఇష్టం ఉండదు.
వివాదాలకు దూరంగా ఉంటూ, తన పని తాను చేసుకుపోయే ఈ సీనియర్ బ్యూటీ.. తాజాగా వయసు పెరగడం (Ageing), సినిమా రంగంలో ఉండే ఒత్తిళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్పర్స్ బజార్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టబు తన మనసులోని మాటను బయటపెట్టారు.
సినిమా రంగంలో హీరోయిన్ల వయసు గురించి జరిగే చర్చలపై టబు తీవ్రంగా స్పందించారు. "నా వయసు గురించి నాకంటే కూడా ఎదుటి వారికే ఎక్కువ ఆందోళన ఉంటుంది. ఏదో నా ఇంట్లో అద్దం లేనట్టుగా, జనం నాకు అద్దం చూపి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.