Taapsee Pannu: పెంపకాన్ని బట్టే ఆమె ప్రవర్తన- స్టార్ హీరోయిన్‌పై తాప్సీ కామెంట్స్- రాజకీయాల్లోకి రావడంపై కూడా క్లారిటీ!
భారతదేశం, ఆగస్టు 22 -- Taapsee Pannu About Kangana Ranaut And Political Entry: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హీరోయిన్లలో కంగనా రనౌత్, తాప్సీ పన్ను ముందు వరుసలో ఉంటారు. 2019, 2020 సమయాల్లో వీరిద్దరి మధ్య నడచిన సోషల్ మీడియా యుద్ధం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. కాంట్రవర్సీ క్వీన్ కంగనా, తనకు మధ్య వచ్చిన విభేదాలు గురించి మాట్లాడింది. అలాగే, ఇప్పటివరకు కంగనా రనౌత్‌ను తాను నేరుగా కలవలేదని వెల్లడించింది ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను.
కంగనా రనౌత్‌తో ఉన్న గొడవల గురించి మాట్లాడాలని కోరగా తాప్సీ స్పందిస్తూ.. ఇద్దరి వ్యాఖ్యల వెనుక వారి కుటుంబ నేపథ్యం, పెంపకం ఉంటాయని అభిప్రాయపడింది.
"నేను ఆమెను ఇప్పటివరకు కలవలేదు. ఈ వివాదాలు రాకముందు కానీ, ఇప్పుడు కానీ ఆమెను నేరుగా చూడలేదు. ఒకరి గురించి మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.