Taapsee: పెళ్లి ఫోటోలు ఎందుకు బయటకు రాలేదు? సీక్రెట్ వెడ్డింగ్‌పై తాప్సీ కామెంట్స్- అతిథుల ఫోన్లు లాక్కోవడం అలాంటిదంటూ!
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Taapsee Pannu About Secret Wedding Photos: సినీ తారల వివాహాలు అనగానే భారీ హంగామా, సోషల్ మీడియాలో కలర్‌ఫుల్ ఫోటోల వరద కనిపిస్తుంటుంది. అయితే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన బాట ఎంచుకున్నారు.
డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోయ్ను ఉదయ్‌పూర్‌లో అత్యంత ఆత్మీయుల మధ్య తాప్సీ పన్ను వివాహం చేసుకున్నారు. చాలామంది సినీ ప్రముఖులకు వీరి పెళ్లికి ఆహ్వానం అందలేదు. అంత పెద్ద వేడుక జరిగినా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో ఎందుకు పంచుకోలేదనే ప్రశ్న అభిమానుల్లో ఉండిపోయింది. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తాప్సీ ఈ విషయమై స్పందించారు.
తమ పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటించకపోవడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని తాప్సీ చెప్పుకొచ్చారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.