System OTT Trailer: ఓటీటీలోకి జ్యోతిక, సోనాక్షి కోర్ట్ రూమ్ థ్రిల్లర్- సిస్టమ్ ట్రైలర్ రిలీజ్- లాయర్‌కు 10 కేసుల ఛాలెంజ్
భారతదేశం, మే 12 -- Jyotika Sonakshi Sinha OTT Movie System Trailer Released: వెండితెరపై కోర్టు రూమ్ డ్రామాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. సత్యం, అసత్యాల మధ్య జరిగే పోరాటాన్ని, పదునైన వాదనలను చూడటాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు.
అయితే, ఓటీటీలోకి నేరుగా సరికొత్త కోర్ట్ రూమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం 'సిస్టమ్' (System) స్ట్రీమింగ్కు రానుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ జ్యోతిక, బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా (ఇవాళ మే 12) సిస్టమ్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
లాయర్ అయిన సోనాక్షి సిన్హాకు 10 కేసులు గెలవాలని వచ్చే ఛాలెంజ్‌తో ప్రారంభమైన సిస్టమ్ ట్రైలర్ ఉత్కంఠభరితమైన అనుభూతిని ఇస్తోంది. 'నిల్ బట్టే సన్నాటా', 'బరేలీ కీ బర్ఫీ' వంటి విభిన్న చిత్రాలను అందించిన అశ్విని అయ్యర్ తివారీ ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.