భారతదేశం, మార్చి 26 -- ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సుయోధన. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించారు. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.
సుయోధన సినిమా ఈ నెల 27న అంటే రేపే ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ సుయోధన సినిమాను విడుదల చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఇవాళ (మార్చి 26) సుయోధన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
యాక్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ.. "నేను 1972లో దుర్యోధనుడి పాత్రను నాటికలో అభినయించాను. అప్పటికి నా వయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.