భారతదేశం, మార్చి 10 -- వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి. పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రియదర్శి మల్లేశం, బలగం సినిమాలతో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.
గతేడాది ఏకంగా నాలుగు సినిమాలు, అంతకుముందు సంవత్సరం 3 సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించి ఎంటర్టైన్ చేశాడు. కోర్ట్, మిత్ర మండలి, ప్రేమంటే, సారంగపాణి జాతకం సినిమాలతో ఆకట్టుకున్న ప్రియదర్శి ఈ ఏడాది కొత్త సినిమాతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు.
ప్రియదర్శి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సుయోధన. ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా హీరోయిన్గా ద్రిషిక చందర్ నటించింది. అంతేకాకుండా డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు.
సుయోధన సిని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.