Suriya Scene: దుబాయ్‌లో సీన్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. దీపావళికి నయనతార, సాయి పల్లవితో హీరో సూర్య పోటీ!
భారతదేశం, అక్టోబర్ 23 -- Suriya Scene Box Office Clash With Nayanthara Sai Pallavi: తెలుగు నేలపై విశేష ఆదరణ కలిగిన తమిళ స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సీన్'.
నవంబర్ 6న దీపావళి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సీన్ సినిమాపై దక్షిణాది సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.
హాలీవుడ్ స్థాయి హంగామా కోసం విదేశీ ప్రమోషన్లపై మేకర్స్ ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 25న యుఏఈ (దుబాయ్)లోని ప్రముఖ 'సిలికాన్ సెంట్రల్ మాల్'లో సీన్ భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. గల్ఫ్ ప్రాంతంలో సూర్యకు ఉన్న ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో ఉంచుకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.