Suriya Karuppu: బ్లాక్‌బస్టర్ ఇస్తానని మాట ఇచ్చావ్.. కరుప్పు సక్సెస్ జోష్ లో సూర్య.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
భారతదేశం, మే 17 -- Suriya Karuppu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన క్రేజీ ప్రాజెక్ట్ 'కరుప్పు' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల నుంచి ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో ఆదరణ, ప్రశంసలు లభిస్తున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులు అందిస్తున్న ఈ అపూర్వమైన ప్రేమ, ఘన విజయంపై హీరో సూర్య ఎమోషనల్ అయ్యాడు. సినిమాను ఇంతటి బ్లాక్‌బస్టర్‌గా మార్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూనే, ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన తన చిత్ర బృందాన్ని ఆయన పేరుపేరునా అభినందించాడు.
"ప్రపంచవ్యాప్తంగా మాకు లభిస్తున్న ఈ ప్రేమ, పేరు ప్రఖ్యాతులు కేవలం 'కరుప్పు' చిత్ర యూనిట్ కష్టానికి దక్కిన ప్రతిఫలం. కథను నమ్మి ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించారు. ఈ సినిమాకు అండగా నిలిచిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ప్రభు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.