Supreme Court on NEET: నీట్ రీ-టెస్ట్ ఫార్మాట్ మార్పునకు సుప్రీంకోర్టు నో.. జూన్ 21న యథాతథంగా పరీక్ష
భారతదేశం, జూన్ 1 -- ఇటీవలి పేపర్ లీకేజీ వివాదం, పరీక్ష రద్దు తదితర పరిణామాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న నేషనల్ Testing ఏజెన్సీ (NTA) ప్రస్తుత దశలో పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్‌ను సాంప్రదాయ పెన్-అండ్-పేపర్ మోడ్‌కు బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఎమ్మెల్యే సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జూలై నెలకు వాయిదా వేసింది. దీనితో జూన్ 21న జరగనున్న పునఃపరీక్ష ఎప్పటిలాగే ఫిజికల్ మోడ్‌లోనే జరగడానికి మార్గం సుగమమైంది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది కేవలం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.