Sundeep Kishan: డైరెక్షన్ రాదని సెట్లో ఏడ్చేశాడు.. నేనే దర్శకత్వం చేయాల్సి వచ్చింది.. సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్లు
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Sundeep Kishan: తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'సిగ్మా' (Sigma). ఈ మూవీ ఈ శుక్రవారం (అక్టోబర్ 2) థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న యంగ్ హీరో సందీప్ కిషన్ షూటింగ్ సెట్లో తనకు ఎదురైన ఒక షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టాడు.
సిగ్మా సినిమా ప్రమోషన్లలో హీరో సందీప్ కిషన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. సదరు దర్శకుడి పేరు చెప్పడానికి నిరాకరించిన సందీప్, గతంలో ఓ సినిమా సెట్స్‌లో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు.
''షూటింగ్ ప్రారంభమైన రెండో రోజే ఆ కొత్త దర్శకుడు అందరి ముందూ ఏడవడం మొదలెట్టాడు. తనకు అసలు డైరెక్షన్ ఎలా చేయాలో తెలియడం లేదని చెప్పాడు. అప్పుడు ఎలా రియాక్టవలో నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.