Sunainaa Video: కుబేర నటి అశ్లీల వీడియో కలకలం.. ఇది లైంగిక వేధింపే, పోరాడటం కలచివేస్తుందని హీరోయిన్ సునైనా కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 31 -- Actress Sunainaa Against AI Misuse: సినీ రంగాన్ని, మహిళా నటీమణులను కృత్రిమ మేధ (AI) రూపంలో కొత్త తరహా ముప్పు తీవ్రంగా వేధిస్తోంది. ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోల బారిన పడి తీవ్ర మనోవేదనకు గురైన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు హీరోయిన్ సునైనా యెల్లా సైతం తీవ్రమైన సైబర్ వేధింపులకు గురయ్యారు. సోషల్ మీడియాలో తన రూపాన్ని దుర్వినియోగం చేస్తూ తయారు చేసిన ఒక అశ్లీల ఏఐ వీడియో వైరల్ కావడంపై ఆమె గట్టిగా స్పందించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసిన సునైనా తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సైబర్ క్రిమినల్స్ వైఖరిపై విరుచుకుపడ్డారు.
తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా రూపొందించిన ఈ నకిలీ వీడియోను చూసి తాను తీవ్రంగా అసహ్యించుకున్నానని సునైనా తెలిపారు. "స్త్రీల భద్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.