భారతదేశం, మే 7 -- Sun transit in Taurus: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజు సూర్య భగవానుడు మే 15న తన రాశిని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న సూర్యుడు.. మే 15వ తేదీ తర్వాత శుక్రుడికి ప్రియమైన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, సామాజికంగా అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా అధిక మాసానికి ముందు జరిగే ఈ మార్పు జ్యోతిష్య రీత్యా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మేష రాశి వారికి సూర్యుడు రెండో ఇంట (ద్వితీయ స్థానంలో) సంచరించనున్నాడు. దీనివల్ల కుటుంబ సభ్యులతో గతంలో ఉన్న విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది. కుటుంబంతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ధన లాభం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ సమయంలో డబ్బును పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.