భారతదేశం, మే 1 -- Pachi Pulusu Recipe : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. మసాలాలు, నూనెతో కూడిన భోజనం తినాలంటేనే భయమేస్తుంది. ఇలాంటి సమయంలో మన బామ్మల కాలం నాటి 'పచ్చి పులుసు' గుర్తుకు రాక మానదు.
తక్కువ శ్రమతో, వంట గ్యాస్‌తో పెద్దగా పనిలేకుండా, చకచకా తయారయ్యే ఈ పులుసు రుచిలో మేటి.. ఆరోగ్యానికి సాటి. తాజాగా ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్ ఈ ఆంధ్రా స్పెషల్ 'పచ్చి పులుసు' రెసిపీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఉత్తరాది వారికి కూడా ఈ దక్షిణ భారత అద్భుత రుచిని పరిచయం చేస్తూ ఆయన చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు వైరల్ అవుతోంది.
పచ్చి పులుసు అంటే కేవలం చారు మాత్రమే కాదు, అది తెలుగు వారి భావోద్వేగం. ఇందులో చింతపండు పులుపు, బెల్లం తీపి, పచ్చిమిర్చి కారం.. అన్నీ సమపాళ్లలో కలిసి నాల్కకు రుచిని, క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.