Suman: నిర్మాతే విలన్‌గా నటించారు- సీనియర్ హీరో సుమన్ కామెంట్స్- ఇండస్ట్రీ పెద్దలెవరూ పట్టించుకోలేదన్న నిర్మాత లక్షణరావు
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Maa Ramudu Andarivadu Pre Release Event Suman Speech: అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం 'మా రాముడు అందరివాడు'. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు.
అలాగే, మా రాముడు అందరివాడు సినిమాలో సీనియర్ హీరో, నటుడు సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు.
సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా మా రాముడు అందరివాడు సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో మా రాముడు అందరివాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ మా రాముడు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.